తెలంగాణ వెబ్ న్యూస్;సీఎం కేసీఆర్ చేసే పనులతో రాష్ట్ర ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని మాజీ హోంమంత్ి సబితా ింద్రారెడ్డి ఎద్దేవా చేశారు.రాజధానిలో ఆయన కన్నుపడిన ఏ భూమిని కేసీఆర్ వదలకుండా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.రంగారెడ్డి జిల్లా పరిగిలో ఆదివారం జరిగిన నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశానికి ఆమె ముఖ్యఅథిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి,హైదరాబాద్,మహబూబ్ నగర్ జిల్లా పట్టభద్రుల స్థానం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవికుమార్ గుప్తాను గెలిపించాలని ఆమె కోరారు.
No comments:
Post a Comment