All meadia

 

Friday, 13 March 2015

మేం చేతకాని వాళ్లం దద్దమ్మలం

తెలంగాణ వెబ్ న్యూస్;మేం చేతకాని వాళ్లం...దద్దమ్మలం..పరిపాలనచేయడం తెలియదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు తాముగా బడ్జెట్ ద్వారా చెప్పుకుందని ఏపీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.శుక్రవారం అనంతపురం టౌన్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బడ్జెట్ అని వర్గాల ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉందన్నారు.ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన బడ్జెట్ అని తెలిపారు.ప్రజల కిచ్చిన హామీలను అమలు కంటే వాటిని మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment