All meadia

 

Monday, 9 March 2015

ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో వీడియో నిఘా;

తెలంగాణ వెబ్ న్యూస్;ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్ పరీక్షల కేంద్రాల్లో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అవసరమైన డీడియో కెమెరాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది.తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద సమస్యాత్మక,సున్నితమైన 18 ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద వీటిని ఏర్పాటు చేయనుంది.గతంలో ఇలాంటి ఏర్పాట్లు కేవలం మూల్యాంకన (స్పాట్) కేంద్రాల్లో ఉండేవి.ప్రస్తుతం వీటిని  పరీక్షకేంద్రాల్లో ఏర్పాటు చేసి చూచిరాత,ఇతర అక్రమాలను అరికట్టాలని నిర్ణయించింది.వెలుతురు తక్కువగా ఉన్నప్పటికీ దృశ్యాలను చిత్రీకరించేలా ఆధునిక కెమెరాలు చేయనుంది.

No comments:

Post a Comment