అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టి,రాష్ర్టాన్ని సాధించుకున్నాం.వారి ఆశలు,ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటాం.వారి దీవెనలతోనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారికి ఇబ్బంది కలిగించే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు అని తెలంగాణ రాష్ర్ట పంచాయతీ రాజ్,ఐటీశాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment