తెలంగాణ వెబ్,న్యూస్;చేతిలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉంటే సరిపోదు..పరిశ్రమల అవసరానికి తగిన నైపుణ్యాలు కావాలి.అప్పుడే మంచి ఉద్యోగావకాశాలు ఎదురొస్తాయి.లక్షల్లో జీతాలు అందుతాయి.మరి ఆ నిపుణుల్ని ఎవరు తయారు చేస్తారు.ఈ ప్రశ్నని బాలా త్రిపుర సుందరి ఐదేళ్ల క్రితమే తనకి తాను వేసుకొన్నారు.ఆ పని తనే ఎందుకు చేయాకూడదని ముందడగు వేశారు.
No comments:
Post a Comment