హౌదరాబాద్;నేరాల నియంత్రణలో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు శనివారం అర్థరాత్రి తనిఖీలు ముమ్మరం చేశారు.సికింద్రాబాద్ తుకారంగేట్ లోనిపలు ప్రాంతాలను దిగ్భందించి ఇళ్లలో సోదాలు చేశారు.ఉత్తర మండల డీసీపీ సుధీర్ బాబు నేతృత్వంలో 12 బృందాలుగా విడిపోయిన సుమారు 300 పోలీసులు ఆప్రాంతాన్ని అణువణువూ జల్లెడపట్టారు.ఈ తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను
No comments:
Post a Comment