All meadia

 

Monday, 15 December 2014

ఎమ్మేల్యే పదవికి తలసాని రాజీనామా

తెలంగాణ వెబ్ న్యూస్;ఎమ్మేల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేశారు.సనత్నగర్ నుంచి ఆయన ఎమ్మేల్యేగా గెలుపొందారు.ఎమ్మేల్యే పదవితో పాటు తెదేపా ప్రాథమిక సభ్యత్వానికి కూడా తలసాని రాజీనామా చేశారు.తలసాని తన రాజీనామా లేఖను తెలంగాణ సభాపతికి పంపారు.విషయం తెలుసుకున్న తలసాని అభామానులు ఆయన నావాసానికి భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ...ఎన్నికల్లో పోటీ చేసీ  గెలవటం కొత్త కాదని,సనత్ నగర్ ప్రజలు తనను తప్పకుండా ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment