హైదరాబాద్;పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోలీసులు కొట్టారని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.ఏలూరులోని అమీనా పేటలోని నివాసం ఉంటుంన్న నాగవేంకట మల్లేశ్వరరావు అనే యువకుడు ఎం.ఎ, బీఈడీ పూర్తి చేశాడు.అదే ప్రాతంలో ఓ యువతిని ప్రేమిస్తున్నాడని ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాధు చేవారు.దీంతో పోలీసులు యువకుడ్ని స్టేషన్ కు తీసుకువచ్చి చితకాబాదారని.మనస్థాపానికి గురైన మల్లేశ్వరరావు ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అతని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment