తెలంగాణ వెబ్,న్యూస్;మండల పరిధిలోని ఇన్ముల్ నర్వ వెంకటేశ్వర విద్యాలయ యాజమాన్యం విద్యార్థుల వద్ద ఆదిక ఫీజులు వసూలు చేస్తోందని ఇన్ముల్ నర్వ స్టూడెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆంతేకాకుండా విద్యార్థుల పై తీవ్రమైన వత్తిడి తెస్తున్నారని వివరించారు.దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా దురుసుగా సమాధానం ఇస్తున్నారని తెలిపారు.
No comments:
Post a Comment