ఊపిరి ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం ఈ స్థితిని వైద్యపరిబాషలో బ్రెత్ లెస్ నెస్లెదా డిస్నియా అని వ్యవహరిస్తారు.తీవ్రస్థాయిలో వ్యాయామం చేసినప్పుడు,చాలా వేగంగా పురుగెత్తినప్పుడు ఆరోగ్యవంతులు కూడా ఈ సమస్యకు లోనవుతూ ఉంటారు.అయితే ఏ కొద్ది పాటి శ్రమకు లోనైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే దానిని వెంటనే వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితిగా గుర్తించాలి.
No comments:
Post a Comment