విగ్రహం ఏర్పాటుకు కసరత్తు
మూడు దశాబ్దాలకు మోక్షం
రూ.150 కోట్లు ఖర్చవుతుందని అంచనా
(యాదగిరిగుట్ట)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టపై క్షేత్రపాలకుడైన ఆంజనేయుడి విగ్రహం ఏర్పాటు చేయాలన్న తలంపు ఈనాటిది కాదు.. దాదాపు మూడు దశాబ్దాల క్రితమే దీనికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆ తర్వాత శిలాఫలకమే తొలగించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటనతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేస్తామన్న ప్రకటన మేరకు ఆ దిశగా దేవస్థానం అధికారులు సన్నాహాలు ప్రారంభించారు.
No comments:
Post a Comment