తెలంగాణ వెబ్,న్యూస్ హైదరాబాద్;తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ లో ఘనంగా జరిగింది.తెలుగు రాష్ర్టాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్...తుమ్మల నాగేశ్వరరావు,జూపల్లి కృష్ణారావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,లక్ష్మారెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డిలతో మంత్రలుగా ప్రమాణం చేయించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఉప ము్క్యమంత్రులు రాజయ్య,మహమూద్అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి,మండలి ఛైర్మన్ స్వామిగౌడ్,సలువురు మంత్రులు,ఎమ్మేల్సీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త మంత్రులకు అభినందలు తెలిపారు.
No comments:
Post a Comment