All meadia

 

Monday, 15 December 2014

దుబాయి వలస కార్మికు క్యాంపు(నివాసిత ప్రాంతాల్లో) మంత్రి కెటియార్ పర్యటన) 20 వేల తెలంగాణ కార్మికులుండే సోనాపూర్ క్యాంప్ పరీశీలన.. కార్మికుల సమస్యలపై అరా...జీవన స్దితిగతుల పరిశీలన...కార్మికులు రూంలు, వంటగదులు, వారి నివాసాల్లోనే బేటీ దుబాయి సెంట్రల్ జైలుకెళ్లి అక్కడి శిక్ష అనుభవిస్తున్న కార్మికుల పరామర్శా...తెలంగాణకి తెచ్చేందుకు న్యాయ సహయానికి హమీ... ఏంజెట్ల మెసాన్ని మంత్రి దృష్టికి తెచ్చిన కార్మికులు...ఏజెంట్ల క్రమబద్దీకరణ, కార్మికులకి భీమా పధకం రూపకల్పణ ...గల్ప్ వెళ్లె యువతికి వృత్తి నైపున్య శిక్షణ కల్పన, తెలంగాణకి తిరిగి వచ్చే వారికి ఇక్కే ఉపాది అవకాశాల కల్పన , గల్ప్ లో పట్టుబడిన వారికి న్యాయ సహయం, లాంటి అంశాలపై చర్చ ఇండియన్ ఏంబసీలో తెలుగు మాట్లాడే సిబ్బంది నియామకంపై కేంద్రంతో చర్చిస్తామన్నా మంత్రి గల్ప్ కార్మికుల వివరాల నమెదుతో పాటు వసల కార్మికులకి సంబందించి పాలసీ రూపకల్పన చేస్తాం

.

No comments:

Post a Comment