telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Tuesday, 9 December 2014
పెళ్లి బృందం వ్యాను బోల్తా ;15 మందికి గాయాలు
తెలంగాణ హైదరాబాద్;
కరీంనగర్ జిల్లా కోరుట్ల శివారులో పెళ్లి వ్యాను బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి బృందం వ్యాను రుద్రాంగి నుంచి మందమర్రి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment