తెలంగాణ వెబ్,న్యూస్;పట్టణంలోని భాష్యం ఉన్నత పాఠశాలలో శారదావికార్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు.డా.రామకృష్ణ,మహేష్ ఆధ్వర్యంలో కంటిపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపీణీచేశారు.ఆనంతరం దృష్టి లోపాల కారణాలపై విద్యార్థులకు ఆవగాహన కల్పించారు.కరస్పాండెంట్ యూనుఫ్,ఆడ్వైజర్ వెంకటరమణ,హెచ్ ఎం యూనుఫ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment