telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Thursday, 11 December 2014
పింఛను రాలేదని గుండెపోటుతో వ్యక్తి మృతి
హైదరాబాద్;
పింఛను రాలేదని మనస్తాపంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా మాణిక్యారంలొ జరిగింది.మాణిక్యారం గ్రామానికి చెందిన భూక్యా బాలు పింఛను రాలేదని తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందాడు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment