వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చేపిస్తాయి.ఇవి చర్మం,కళ్లపైనే కాకుండా,ఊపిరితిత్తులపైన కూడా ఉంటాయి.శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే సదార్థాలు ఊపిరితిత్తులను చేరుతాయి.వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవపదార్థాలలో చేరి కఫం ద్వారా నెట్టివేయబడతాయి.
No comments:
Post a Comment