ఏపీ శాసనసభలో సీఆర్ డీఏ బిల్లును ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
హైదరాబాద్;ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని ప్రాంత సాధికార సంస్థ (సీఆర్ డీఏ) ముసాయిదా బిల్లును ప్రభుత్వ ప్రవేశ పెట్టింది.పురపాలకశాఖ మంత్రి నారాయణ బిల్లును ప్రవేశ పెట్టగా సభాపతి అనుమతించారు.ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్ డీ ఏ నార్ణాయక మండలి ఏర్పాటు కానుంది.
No comments:
Post a Comment