తెలంగాణ వెబ్,న్యూస్;అప్పుల బాధలు భరించలేక తనపు చాలించిన రైతు కుటుంబాలకు తెదేపా ఆసరా ఇచ్చింది.తాము అండగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న నేతలు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చారు.నిజామాబాద్ లోని శివాజీనగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో శనివారం తెదేపా జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.పార్టీ జిల్లా కన్వీనర్,ఎమ్మెల్సీ అరికొల నర్సారెడ్డి అధ్యక్షత వహించారు.
No comments:
Post a Comment