న్యూస్ టుడే;జిల్లాలో రెండు నెలల కిందటిదాకా 2.12 లక్షల వృద్ధులకు రూ.200 చొప్పున పింఛన్లను అందజేస్తుండగా ...ప్రస్తుతం 1,44,214 మందికి రూ.వెయ్యి చొప్పున పింఛన్లు పంపిణీ చేయడానికి అనుమతులు ఇచ్చారు.66 వేల వృద్ధులకు మొదటివడతలో పింఛన్లు రాలేదు.ప్రస్తుతం మంజూరైనవారిలో 1.30 లక్షల మందికి వృదధాప్య పింఛన్లు ఇచ్చారు.ఇంకా 14 వేల వృద్ధులకు ఇవ్వాల్సి ఉంది.
No comments:
Post a Comment