హైదరాబాద్;ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ నేడు భేటీ అయ్యారు.వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఇరువురు నేతలు కొద్ది సేపు ఏకాంతంగా సమావేశమయ్యారు.తెలంగాణ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు,కేంద్రంలోని వివిధ శాఖల వద్ద పెండింగ్ లో ఉన్న పలువిషయాలపై వీరిద్దరు చర్చించినట్లు తెలిసింది.
No comments:
Post a Comment