సత్యం కంప్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాల నిర్వహణలో కంపెనీ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించడం పై ఆ సంస్థ మాజీ ఛైర్మన్ బి.రామలింగరాజు ,వడ్లమాని శ్రీనివాసులకు 6 నెలలకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
No comments:
Post a Comment