తెలంగాణ వెబ్,న్యూస్;హైదరాబాద్ లో సినిమా రంగం అభావృద్ధికి తెలంగాణ సర్కారు పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.సినిమా రంగ ప్రముఖులతో త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్దికి సూచనలు కోరతామన్నారు.కొత్త ప్రభుత్వం కావడంతో వెంటనే ఈ రంగం పై దృష్టి సారించలేకపోయామని తెలిపారు.
No comments:
Post a Comment