telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Friday, 26 December 2014
హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో నేడు కేసీఆర్
తెలంగాణ వెబ్,న్యూస్;
హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గగనతల సరిశీలన చేయనున్నారు.రహదారులు,కూడళ్లు,అటవీ భూములను పరిశీలించనున్నారు. ఘట్ కేసర్ మండలం నారపల్లిలో అటవీ భూములను క్షేత్ర స్థాయిలో సీఎం పరిశీలించనున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment