telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Tuesday, 9 December 2014
వికలాంగ పింఛన్ల విడుదల
తెలంగాణ హైదరాబాద్;
ఆసరా పింఛన్ల చెలింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.213.65 కోట్లు విడుదల చేసింది.అక్టోబర్,నవంబర్ నెలల పింఛన్ల చెల్లింపు కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వికలాంగ పింఛన్ల కోసం రూ.54 కోట్లు విడుదల చేసింది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment