పాక్‌లో చిన్నారుల మృతికి మౌనం పాటించిన భారత విద్యార్థులు
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్, డిసెంబర్ 17 : పాకిస్తాన్‌లో సైనిక స్కూల్‌పై విద్యార్థుల దాడికి నిరసనగా ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యార్థులు సంతాపం ప్రకటించారు. వివిధ పాఠశాలల్లో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.
No comments:
Post a Comment