తెలంగాణ వెబ్,న్యూస్;ఆసక్తితో చదివిన విషయాలు జీవితాంతం గుర్తుంటాయని తెలుగు పండితుడు,వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాధాకృష్ణ విద్యార్థులకు సూచించారు.మండల పరిధిలోని జడ్పీహెచ్ఎస్ రాయికల్ లో వ్యక్తిత్వ వికాసం,పాఠ్యాంశాలను గుర్తించుకునే విధానాలపై విద్యార్థులకు ఆవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠ్యాంశాలపై పట్టుసాధించేందుకు తీసుకొవాల్సిన చర్యలు,పరీక్షలంటే భయాన్ని తొలగించే విధానాలను, ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను జప్తికి ఉంచుకునే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
No comments:
Post a Comment