తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ సర్కారు గురుకుల విద్యకు పెద్ద పీట వేయాలని యోచిస్తోంది.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పలు పథకాలు కింద నడుస్తున్న పాఠశాలలను క్రమంగా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి గురుకులాలుగా మార్చాలని భావిస్తోంది.ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కేజీ నుంచి పీజీ పథకాన్ని హడావుడిగా కాకుండా అందరితో చర్చించిన తర్వాత ఆచితూచి ప్రారంభించాలని నిర్ణయించింది.
No comments:
Post a Comment