తెలంగాణ వెబ్,న్యూస్ హైదరాబాద్;బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని దళిత,బంజారా భవన్ ల నిర్మాణానికి శంకుప్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్టాడుతూ...ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడెం నుంచి జల్ జమీన్ జంగిల్ నినాదం ప్రారంభమై....దశాబ్దాలుగా పోరాటం జరిగిందన్నారు.రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సమ న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ద్యేయమన్నారు.
No comments:
Post a Comment