తెలంగాణ వెబ్,న్యూస్;వరంగల్ ను జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని,అక్కడ ఏర్పాటు చేస్తున్న జౌళి ఉత్పత్తుల కేంద్రంలో భాగంగా రూ.రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు.టెక్స్ టైల్ పార్కు,వలయ రహదారి (రింగురోడ్డు),నగరంలో మౌలిక వసతులు,కాకతీయ ఉత్సవాలపై సమీక్ష కోసం సోమవారం ఆయన వరంగల్ కు వచ్చారు.
No comments:
Post a Comment