తెలంగాణ వెబ్,న్యూస్;రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీరుస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇచ్చారు.ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లి సమీపంలో రూ.7,500 కోట్ల వ్యయంతో సింగరేణి యాజమాన్యం నిర్మిస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు.
No comments:
Post a Comment