తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;
- .మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ విండోస్ వెర్షన్ ని తెలంగాణ భాషలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కింద తెలంగాణా వెర్షన్ లో కొన్ని పదాలు ప్రతిపాదించడమైనది...
- కిటికీల్ రెండువేలు(windows2000) కోసం. keywords search = దేవులాడు Save = బచాయించు Save as = గిట్ల బచాయించు Save All = అన్ని బచాయించ్ Help = నన్ను బచాయించు Find = ఎతుకు Find Again = మల్ల ఎతుకు Move = సర్కాయించ్ Zoom = పెద్దగజెయ్ Zoom Out = చిన్నగజెయ్ Open = తెరువ్ Close = ముయ్ New = కొత్తది Old = పాతది Replace = మార్చెయ్ Insert = నడిమిట్ల వెట్టు space = జాగ Backspace = ఎన్క జాగ Run = ఉరుకు Print = అచ్చు Print Preview = చూసి అచ్చేయ్ Copy = గట్లాంటిదే Cut = కొయ్యి Paste = అతుకు Delete = తీసిపడేయ్ View = సూడు Tools = ముట్లు Toolbar = ముట్ల గొట్టం Exit = ఇగవోరి Compress = గుంజు mouse = ఎల్క click = వత్తు Double Click = మల్ల మల్ల వత్తు Forward = ఈడకెల్లి ఆడకి Scrollbar = తిప్పుడు గొట్టం ACCESS = దొరకవట్టు FOXPRO = నక్కలెక్క తురుంకాన్ Lotus Notes = తామర్ పువ్ పైసల్ ACCESS DENIED = దొరకవట్టనీయవా Home = ఇన్టి కి వో end = కోనా కి Errors
No comments:
Post a Comment