నేడు దిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో కేసీ ఆర్ బేటీ
హైదరాబాద్ ; మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ శనివారం దిల్లీలో ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.విద్యుత్ ,నీటి పారుదల ,విభజన చట్టంలోని అంశాల అమలుపై వినతి పత్రాలు సమర్పించ మన్నారు.
No comments:
Post a Comment