All meadia

 

Wednesday, 3 December 2014

విమానం కూలిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి

అమెరికాలోని కొలంబియాలో బుధవారం విమానం కూలిన దుర్ఘటనలో ఐదుగురు చిన్నారులతో సహా 10 మంది మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం(పైపర్ పీఏ-31 నవజో) కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 
సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని మేరీక్విటా ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దించాలని భావించినట్టు కొలంబియా ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. దురదుష్టవశాత్తు ఎయిర్ పోర్టుకు 13 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని వెల్లడించారు.

No comments:

Post a Comment