All meadia

 

Sunday, 4 January 2015

ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూత

తెలంగాణ వెబ్,న్యూస్;ప్రముఖ సినీనటుడు ఆహుతి ప్రసాద్ (57) కన్నుమూశారు.క్యాన్సర్ తో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం  తుది శ్వాస విడిచారు.ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్దన్ వరప్రసాద్. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం కోడూరు. ఈ ప్రశ్నకు బదులేది చిత్రంలో సినీజీవితం ప్రారంభించారు.ఆహుతి చిత్రంలో ఆహుతి ప్రసాద్ గా గుర్తింపు పొందారు.

No comments:

Post a Comment