తెలంగాణవెబ్,న్యూస్;నగరంలో పింఛను,ఆహారభద్రత కార్డుల విచారణ తీరు పై కమిషనర్ పాండాదాన్ మీద,కలెక్టర్ కిషన్ మీద కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల బాధలు తెలుసుకున్న సీఎం...శుక్రవారమే మళ్లీ సర్వే చేయించి సాయంతంరంలోపు అర్హుల్ని ఎంపిక చేయాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు.
No comments:
Post a Comment