All meadia

 

Sunday, 4 January 2015

గణిత బోధనకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ వెబ్,న్యూస్;మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో గణితం బోధించుటకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవరెడ్డి  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.బీఈడీ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ నెల 8 లోగా దరఖాస్తులు ఎమ్మార్సీ కార్యాలయంలో సమర్పించాలని ఆయన వివరించారు.

No comments:

Post a Comment