తెలంగాణ వెబ్ న్యూస్;వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో కి తీసుకున్నారు.ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్థానంలో కడియం శ్రీహరి మరికా సేపట్లో రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఉపసభాపతిలో పాటు పలువురు మంత్రులు రాజ్ భవన్ చేరుకున్నారు.
No comments:
Post a Comment