తెలంగాణ వెబ్ న్యూస్;పట్టణంలోని ప్రభుత్వ,ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటరు మొదటి సంవత్సరం విద్యార్థులకు నైతిక మానవ విలవలపై బుధవారం పరీక్షలను నిర్వహించారు.ఇంటరు బోర్డు కొత్తగా మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తున్నారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సీతారాములు తెలిపారు.మొదటి సంవత్సరం విద్యార్థులంతా పరీక్ష రాసినట్లు ప్రభుత్వ,ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్ తెలిపారు.
No comments:
Post a Comment