తెలంగాణ వెబ్,న్యూస్;దళిత వర్గానికి చెందిన రాజయ్యను మంత్రివర్గ నుంచి తప్పించాలన్న వ్యూహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఆరోపించారు.గురువారం ఆయన ఎన్టీఆర్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ స్వైన్ ప్లూను అరికట్టడంలో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చు కోవడానికే సీఎం హడావుడిగా సమీక్ష సమావేశం పెట్టి ఆ నెపాన్ని రాజయ్య పై నెట్టి వేయడానికి ప్రయత్నిస్తున్నారని నన్నూరి విమర్శించారు.
No comments:
Post a Comment