తెలంగాణ వెబ్,న్యూస్;నిర్మాణాలు ఉన్న ప్రభుత్వ స్థలాల క్రమద్దీకరణను పకడ్బందీగా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా స్వీకరణ మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి,భూపరిపాలన ప్రధాన కమిషనర్ రాజీవ్ శర్మ, రెవెన్యూశాఖ, ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనాలు జిల్లా కలెక్టర్లు,సంయుక్త కలెక్టర్లతో శుక్రవారం దూరదృశ్య సమావేశం (వీడియో కాన్ఫరెన్స్) నిర్వహించారు. క్రమద్దీకరణ అవకాశాన్ని ఎక్కువమంది వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment