తెలంగాణ వెబ్ న్యూస్;తెలంగాణ లో కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్బంధ విద్యనందించాలన్నది నాకల.తెరాస మేని ఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దీన్ని మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముందు ప్రతిపాదించినప్పుడు...మరికొన్ని సూచనలతో ఆయన ఆమోదించారు. ఇప్పుడీ కలను నిజం చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి నా పై పెట్టారు. తప్పకుండా న్యాయం చేస్తా సీఎం సహాయ సహకారాలతో స్వప్నాన్ని సాధ్యం చేసి చూపిస్తా..అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి ,విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
No comments:
Post a Comment