తెలంగాణ వెబ్ న్యూస్; ముఖ్య సూచనలు
.అర్హత పరీక్ష-రాసే విద్యార్థులు ఆన్ లైన్ లొ డా.బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి వెబ్ సైట్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
.మీకు కావలసిన సమాచారానికి సమీపంలోని డా.బి.ఆర్అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటి అద్యయన కేంద్రాన్ని సంప్రదించి దరఖాస్తు పూర్తి చేయించుకోండి.
. రిజిస్ట్రేషన్ ఫీజు రు.200/ మీ యొక్క క్రెడిట్ డెబిట్ కార్డు ద్వారా లేదా రు.210/ సమీపంలోని online franchisee centre లో చెల్లించగలరు.
.రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ బ్రోచర్ ల్లో ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
. మీ సర్టిఫికేట్లను,పాస్ పోర్టు సైజ్ పోటోను (5x3.7cm)తప్పనిసరిగా తీసుకెళ్లండి.
.మీకు మొబైల్ ఫోన్ ఉంటే అ నంబరు (మీకు ఫోన్ లేక పోతే మీ బందువుల స్నేహితుల మొబైల్ ఫోన్ నంబర్ ను ) తప్పని సరిగా ఇవ్వండి.ఇందువల్ల విశ్వవిద్యాలయం వివిధ రకాల సమాచారాలను మీకు వెంటనే పంపగుగుతుంది అంతే కాకుండా ఈ కోర్సు పూర్తయ్యే వరకు మీ మొబైల్ నంబర్ ను మార్చకండి.
.అర్హత పరీక్షయొక్క మాదిరి ప్రశ్న పత్రాలు ఈ బ్రోచర్ లో ఇవ్వబడినవి.వాటిని జాగ్రత్తగాచదవండి.
.అర్హత పరీక్షOMRసమాధాన పత్రాన్ని నింపడానికి అవసరం అయిన సూచనలను కూడా లోపలి పేజీలలో ఇవ్వబడినవి. వాటిని క్షుణ్ణంగా చదవండి అందువల్ల మీకు పరీక్ష హాలులో ఎలాంటి యిబ్బంది లేకుండా వుంటుంది.
No comments:
Post a Comment