తెలంగాణ వెబ్,న్యూస్;పేదలకు న్యాయం జరిగే వరకూ వరంగల్ ను వదలనన్న ముఖ్యంత్రి ఆ దిశగానే ముందు కెళుతున్నారు.గురువారం ఓరుగల్లుకు వచ్చి మురికివాడల్లో పర్యటించి పేదల సాధకబాధకాలు విన్న కేసీఆర్ శుక్రవారమూ దాన్ని కొనసాగించారు.శని,ఆదివారలు కూడా ఇక్కడే ఉంటానని..సమస్యల పరిష్కారానికి ఏం చేద్దామో చెప్పండంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. పింఛన్లు,ఆహారభద్రత కార్డుల విషయంలో పేదలకు న్యాయం జరిగేవరకూ వరంగల్ వదిలివెళ్లనన్న సీఎం నగరం మొత్తాన్ని చుట్టేస్తున్నారు.
No comments:
Post a Comment