తెలంగాణ వెబ్,న్యూస్;విద్యార్థులు చదువుకునే చదువు సౌశీల్యాన్ని పెంచేలా ఉండాలని రామకృష్ణా మఠానికి చెందిన స్వామి రఘునాయకానంద అన్నారు.పురపాలిక పరిధిలోని చటాన్ పల్లి వివేకానంద విద్యాసంస్థల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు.వివేకానందస్వామి ప్రతి యువకుడి జీవితానికి స్ఫూర్తి అని కొనియాడారు. అనంతరం సంస్థల ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడారు.
No comments:
Post a Comment