టి-హబ్ కి రేపు భూమి పూజ చేయనున్న ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు
తెలంగాణలో ఐటి రంగంలో పరిశోదనలను, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన టి –హబ్ ఐటి శాఖ మంత్రి కె.తారక రామా రావు కి రేపు శంఖుస్ధాపన చేస్తారు. ప్రంపంచ స్థాయి సౌకర్యాలు, ప్రమాణాలున్న దేశంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ ఇది. ఈ టి-హబ్ ఏర్పాటుతో హైదరాబాద్ ఇక దేశలోనే టెక్నాటజీ స్టార్ట్ అప్ నగరంగా నిలిచే అకాశం ఉంటుంది. ఈ టి-హబ్ తో ఇక హైదరాబాద్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ అవిష్కరణలకి కేంద్ర కాబోతున్నది. ఐటి రంగంలో స్టార్ట్ అప్ లకి అత్యుత్తమ పరిశోధన సౌకర్యాలను టి-హబ్ లో కల్పించే అవకాశం ఏర్పడుతుంది.
టి-హబ్ శంఖుస్థాపన కార్యక్రమం రేపు (23-01-2015) పదకొండు గంటలకి ట్రిబుల్ ఐటి ప్రాంగణంలో జరపగుతుంది. ఈకార్యక్రమానికి మంత్రులు జూపల్లి కృష్టారావు, మహేందర్ రెడ్డి లతో పాటు టి-హబ్ బోర్డు అప్ డైరెక్టర్ గా ఉన్న బివిఅర్ మెహన్ రెడ్డి, పిజె నారాయన్'(ట్రిబుల్ ఐటి), అజిత్ రంగ్నేకర్( డీన్ ఐయస్ బి), ప్రొ. పైజాన్ ముస్తాపా(విసి నల్సార్)లతో పాటు.. పలువురు ఉన్నాతాధికారులు పాల్గోంటారు.
టి-హబ్ వివరాలు----
Ø పరిశోధనలకి అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యం
Ø తెలంగాణలోని ఇతర ఇంక్యూబేటర్లకి సహకారం
Ø అలోచన నుంచి అవుట్ పుట్ దాకా పరిశోధనలకి సహకారం
Ø వినూత్న అలోచనలున్న యువతకి ఉద్యోగం మాత్రమే కాకుండా కంపెనీలు సృష్టంచేలా మేనేజ్ మెంట్ పరమైన నైపుణ్యాలు అందించడం
Ø వచ్చే ఐదేళ్లలో విజయవంతమైన 1000 స్టార్ట్ అప్ కంపెనీలు ఏర్పాటు లక్ష్యం
Ø 25 అత్యుత్తమ ఇంక్యూబేటర్ల ఏర్పటు
Ø సూమారు 10,000 వేల ప్రత్యక్ష్య ఉద్యోగాల కల్పన
Ø టి-హబ్ లో ఉండే స్టార్ట్ అప్స్ కి ఐడియా దశలో (లాంచ్ పాడ్) ప్రాథమిక పరిశోధనలో( యాక్సెలరేటర్ కంపెనీలు), కంపెనీ నుంచి మార్కెటింగ్ దశకి( ప్రొపెల్లర్) దశల్లో స్టార్ట అప్స్ కి సహకారం
Ø ఇప్పటికే ఐయస్ బి, ట్రిబుల్ ఐటి, నల్సార్ వంటి సంస్ధలతో యంవోయు
Ø టిహబ్ కోసం ప్రాథమిక మూలదనం 10 కోట్లతో కంపెనీ ఏర్పాటు
Ø ఇప్పటికే సైయంట్ చైర్మన్ బివిఅర్ మెహన్ రెడ్డి, శశి రెడ్డి- శ్రీ కాపిటల్ పౌండర్, గిరిష్ రెడ్డి- కెకెఅర్ ప్రిస్మా, సిపి గుర్నాని- సియివో, టెక్ మహీంద్రాలను ఇప్పటికే డైరెక్టర్లుగా ఉండేందుకు అంగీంకరించారు.
Ø రెండు దశల్లో అబివృధ్ది చేసే టి-హబ్ కోసం మెత్తం సూమారు 235 కోట్ల ఖర్చుచేయబోతున్నారు. మెత్తం మూడు లక్షల అరవై వేల స్వేర్ పీట్స్ విస్తీర్ణంతో టి-హభ్ ఏర
No comments:
Post a Comment