తెలంగాణ వెబ్,న్యూస్;తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాయమాటలకు తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడితో వరంగల్ నడిబొడ్డున సమాధానం చెప్పిస్తామని తెదేపా శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. తెలంగాణకు నీటి విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారని హరీశ్ రావు అంటున్నారని,నిజంగా అన్యాయం జరిగితే రుజువు చేయాలని,అఖిల పక్షం పెట్టాలని డిమాండ్ చేశారు.
No comments:
Post a Comment