telangana web news
Pages
Press Release
Upcoming events
All meadia
Sunday, 25 January 2015
మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మందిపై కేసు
తెలంగాణ వెబ్ న్యూస్;
హైదరాబాద్ బంజారాహిల్స్ లో శనివారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మంది పై కేసులు నమోదు చేశారు.12 కార్లు 10 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాదీనం చేసుకున్నారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment