తెలంగాణ వెబ్ న్యూస్;తెరాస పార్టీ ముఖ్య నేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు.రాష్ట్రంలో తాజా పరిణామాలపై ఆయన వారితో చర్చిస్తున్నట్లు సమాచారం.ఎంపీ కడియం శ్రీహరిని పిలిపించినట్లు తెలుస్తోంది.ఉప ముఖ్యమంత్రి రాజయ్య అంశంపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
No comments:
Post a Comment