తెలంగాణ వెబ్ న్యూస్;మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య విషయంలో కనిపించిన అవినీతి,ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన అల్లుడు రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి హరీష్ రావు శాఖలో కనిపించడం లేదా అని తెదేపా అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. మైనింగ్ మాఫియాతో కుమ్మక్కెన మంత్రులను,అధికారులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెదేపా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్ ఎన్ ఎఫ్) లు గురువారం మైనింగ్ శాఖ ఎ.డి కార్యాలయాన్ని ముట్టడించాయి.దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా నర్సి రెడ్డి టీఎన్ ఎన్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కలిసి రాజయ్య అవిపీతికి పాల్పడ్డారనే ఆరోపణల పై సీఎం కేసీఆర్ ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు.
No comments:
Post a Comment